తండ్రి పుట్టిన రోజున మనవడికి పేరు...

May 28, 2015 | 08:32 PM | 5 Views
ప్రింట్ కామెంట్
balakrishna_grand_sun_devaansh_niharonline

నందమూరి బాలకృష్ణ తనయ బ్రహ్మణి, నారా చంద్రబాబు తనయుడు నారాలోకేష్ లకు మగ బిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. డిఫరెంట్ నేమ్స్ ను పెట్టే బాలకృష్ణ తన మనవడికి ఏ పేరు పెడతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. లెటెస్ట్ గా బాలకృష్ణ మనవడి ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. బాలకృష్ణ తన మనవడి పేరుని దేవాంశ్ గా నిర్ణయించి ఎన్టీఆర్ పుట్టినరోజునాడు అనౌన్స్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ