జూనియర్ సిల్క్ స్మిత

December 06, 2014 | 05:50 PM | 217 Views
ప్రింట్ కామెంట్

సిల్క్ స్మిత పోలికలతో ఉండే బింధు మాధవిని ఈ మధ్య కొందరు జూ.సిల్క్ అని పిలుస్తున్నారట. కొందరికి అలా పిలిస్తే కోపం వచ్చేస్తుందేమో కానీ ఈ అమ్మడు మాత్రం తెగ సంతోష పడిపోతోంది. "సిల్క్ స్మిత సినిమాలు నేను చాలా చూశాను. ఆవిడంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆవిడతో నన్ను పోలుస్తూ జూనియర్ సిల్క్ అంటుంటే చాలా సంతోషంగా వుంది. అలా పిలిపించుకోవడానికి నాకు అభ్యంతరం కూడా లేదు" అంటోందీ ముద్దు గుమ్మ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ