పెళ్ళి గురించి చార్మి షాకింగ్ వార్త....

June 10, 2015 | 01:04 PM | 0 Views
ప్రింట్ కామెంట్
charmi_jyothi_lakshmi_interview_and_marriage_news_niharonline-(26)

ఇది నిజంగా అన్నదో... నవ్వులాటకన్నదో గానీ... అందాల నటి చార్మిని పెళ్ళి గురించి అడిగితే... ‘‘నన్ను... మా అమ్మనాన్నలు తప్ప... ఎవరూ భరించలేరు’’ అని అంటూ...అందరూ ఆశ్చర్య పోయే ఓ జవాబు చెప్పింది. తనకు పెళ్ళి చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదంటోంది. పెళ్ళి గురించి మాట్లాడ్డం తనకు చాలా బోర్ అంటోంది. విడుదల కాబోయే జ్యోతిలక్ష్మి సినిమా గురించి మాట్లాడుతూ... తను ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా మారానని చెప్పుకుంటూ... తను నటిగా కన్నా ప్రొడ్యూసర్ గా చాలా ఎంజాయ్ చేసిందట. తను ప్రధాన పాత్రలో నటించిన, పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మి సినిమాలోని పాటలకు, తన డాన్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ