‘ఎంతవాడు గానీ’ టీజర్‌

December 06, 2014 | 05:15 PM | 65 Views
ప్రింట్ కామెంట్

క్లాస్‌, మాస్‌ అంటూ తేడా లేకుండా అభిమానులను సంపాదించుకున్న నటులలో అజిత్‌ ఒకరు. తెలుగులో సైతం అతను నటించిన ‘గ్యాంబ్లర్‌’ సినిమాకు మంచి వసూళ్ళు వచ్చాయి. ఈ స్టైలిష్‌ స్టార్‌ ఇప్పుడు ‘ఎంతవాడు గాని’ అనే టైటిల్‌ తో గౌతం వాసుదేవ్‌ మీనన్‌ సినిమా ద్వారా మనముందుకు రానున్నాడు. ఈ మాస్‌ ఎంటర్టైనర్‌ ‘ఎన్నై ఇరందనాల్‌’ సినిమాకు రీమేక్‌. సంక్రాంతి విడుదల కానున్న ఈ చిత్ర తెలుగు వెర్షన్‌ టీజర్‌ ని రేపు విడుదలచేయనున్నారు. డిసెంబర్‌ లో ఆడియో విడుదల చేస్తారు అజిత్‌ సరసన ఈ సినిమాలో అనుష్క, త్రిష నటించారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ స్వరకర్త. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి మనముందుకు తీసుకురానున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ