చిన్న హీరోయినే కానీ, కోట్లు వెనకేసింది

February 16, 2016 | 03:17 PM | 7 Views
ప్రింట్ కామెంట్
telugu-young-heroine-prostitution-niharonline

సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కేసులు మనం చూస్తూనే ఉంటున్నాం. మొదట్లో గ్లామర్ ప్రపంచాన్ని ఏలి రాణించి ఆనక అవకాశాల్లేక దొడ్డిదారిన పట్టేవాళ్లు ఎంతో మంది. ఆ కొందరి మూలంగానే ఇండస్ట్రీ లో అందరి హీరోయిన్ల మీద జనాలకు ఓ రకమైన చూపు నెలకొంది. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వారిలో ఎక్కువ మంది ఈ తప్పుడు మార్గంలో ప్రయాణిస్తారనే అనుకుంటారు. కానీ, హీరోయిన్లుగా అవకాశాలు తగ్గినవారు కూడా ఇప్పుడు ఇదే బాటే పడుతున్నారు. కొన్ని చానెళ్లు ఆ మధ్య బయటపెట్టిన హీరోయిన్ల ఉదంతాలే ఇందుకు నిదర్శనం. ఇక ప్రస్తుతం ఓ కుర్రహీరోయిన్ గురించి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది.

నిండా పాతికేళ్లు కూడా నిండని ఆ అమ్మడు 17 ఏళ్లకే హీరోయిన్ గా మారింది. స్వతహాగా తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి కావటంతో త్వరగానే ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ, ఆ టార్చర్ దర్శకుడి మూలంగా మొదటి సినిమే డిజాస్టర్. ఆ తర్వాతి సంవత్సరమే ఓ చిన్న డైరక్టర్ దర్శకత్వంలో ఓ హిట్ కొట్టింది. అందులో హీరో కన్నా హీరోయిన్ హైలెటయ్యింది. ఆపై ఓ కుర్రహీరోకి మరో హిట్ ఇచ్చింది. అంతేకాదు అదే సంవత్సరం వేరే భాషలో ఓ స్టార్ హీరోతో నటించే అరుదైన అవకాశం కొట్టేసింది. అది యావరేజ్ గా ఆడింది. దీంతో గ్లామర్ షోకి దిగింది. ఈవెంట్లు, ఓపెనింగ్ లు, ఆడియోపంక్షన్లు ఇలా సందర్భం ఏదైనా సరే తొడలు కనిపించేలా స్కర్టులు, క్లీవేజ్ షోలు ఇలా అంగప్రదర్శనకు దిగింది. ఆ మధ్యలో బిజినెస్ మెన్ కొడుకులకు గాలాలు వేసి, వారితో కమిట్ అయ్యి లక్షలు కొల్లగొట్టిందనే అనే టాక్ కూడా వచ్చింది. ఓ పెద్ద మనిషి కొడుకు వ్యవహారంలో బ్లాంక్ చెక్ తీసుకుని అడ్డంగా దొరికిపోయింది.

అదే టైంలో ఇండస్ట్రీలో వరుసగా హ్యాట్రిక్ ఫ్లాపులు పలుకరించాయి. అంతే ఒక్కసారిగా  పరిస్థితులు మారాయి. అప్పటిదాకా గోల్డెన్ లెగ్గు అని మురిసిన చిన్న డైరక్టర్లు ఆ భామ వైపు చూడటమే మానేశారు. ప్రస్తుతం ఆ భామ చేతిలో ఒక్క చిత్రమే ఉంది. అది త్వరలో రిలీజ్ కానుంది.  కానీ, ఆ అమ్మడి ఆస్తి మాత్రం కోట్లలోనే లెక్క ఉందని తేలింది. అవకాశాలు లేక ఇలా రాంగ్ రూట్ లో ప్రయాణించేవారు ఎందరో... కానీ, కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో కూడా డబ్బు కోసం ఇలా అడ్డదారి తొక్కి భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని సీని పెద్దలు కొందరు బాహటంగానే మాట్లాడుకుంటున్నారుట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ