దుబాయ్ లో మళ్లీ ఎంజాయ్ చేశారా?

December 29, 2015 | 12:16 PM | 7 Views
ప్రింట్ కామెంట్
Shahid_Afridi_and_Arshi_Khan_dubai_niharonline

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో సెక్స్ చేశానంటూ ముంబై మోడల్ అర్షిఖాన్ గతంలో ప్రకటించి పెనుదుమారమే రేపింది. ఆమె అంత ఓపెన్ గా చెప్పినా అఫ్రిదీ మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపడేశాడు. అయితే గత నెలలో వీరిద్దరు మరోసారి ఏకాంతంగా గడిపారట. దుబాయిలో వీరిద్దరూ అత్యంత రహస్యంగా కలుసుకున్నారని, ఈ కలయికపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పత్రికలు పలు కథనాలు రాశాయి. అయితే వీరిద్దరు ఎక్కడ ఎంజాయ్ చేశారన్నది మాత్రంఆ కథనాలు స్పష్టంగా పేర్కొనలేదు.

ఇక అప్పటిలాగానే ఈ కథనాలను అఫ్రిదీ కొట్టిపారేశాడు. గత నెల 27న ఇంగ్లండ్, పాక్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు అర్షిఖాన్ హాజరైనట్లు తెలుస్తోంది. మ్యాచ్ సందర్భంగా తనను చాలా మంది అభిమానులు కలిశారని పేర్కొన్న అఫ్రిదీ, వారిలో అర్షి కూడా ఉండొచ్చేమోనని వ్యాఖ్యానించాడు. అయితే ఆమెతో తాను ఏకాంతంగా కలిశానంటూ వచ్చిన వార్తలు మాత్రం అవాస్తవమని పేర్కొన్నాడు. ఇక ఈ విషయంపై అర్షిఖాన్ మాత్రం పెదవి విప్పలేదు. మౌనం అర్ధాంగీకారమే కదా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ