మియా కేజీమా మట్టి పవర్ మరి అంతనా?

July 11, 2015 | 04:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
japan_miya_kejima_poisonous_gas_niharonline

పుట్టిన గడ్డపై ఎవరికైన మమకారం ఉంటుంది. చెరిగిపోని అనుభూతులు గూడు కట్టుకోవడం వల్ల ఎప్పుడైనా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలంటే మనస్సును కష్టపెట్టుకుంటారు. అందుకే అంత సులువుగా వదిలి వెళ్లరు. అయితే జపాన్ లోని ఓ ప్రాంతం వారు ప్రాణాల మీదకు వచ్చినా సరే పుట్టిన మట్టిని వీడేది లేదని మంకు పట్టు పడుతున్నారు. జపాన్ రాజధాని టోక్యోకు 180 కిలోమీటర్ల దూరంలో మియా కేజీమా అనే దీవి ఉంది. ఈ దీవిలో నిత్యం విష వాయువులు వెలువడుతూనే ఉంటాయి. 2000 సంవత్సరంలో జూన్ 21-జూలై 26 మధ్యలో 17,500 అగ్నిపర్వతాలు బద్ధలయ్యాయి. దీంతో అక్కడ నివసించే 3,600 మంది ద్వీపాన్ని వీడారు. ఇంకా 2,884 మంది మాత్రం ఆ ద్వీపాన్ని వీడటం లేదట. వీరంతా 24 గంటలూ ఆక్సిజన్ మాస్క్ లు ధరిస్తూ జీవించేస్తున్నారు. సొంత మట్టి మీద మమకారం అంలాటిది మరి!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ