పుట్టినరోజు వేడుకలకు సోనియా దూరం

December 09, 2014 | 04:28 PM | 71 Views
ప్రింట్ కామెంట్

నేడు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ 67 జన్మదినం. కాగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ ఆర్భాటంగా జరుపుకోవడం ఆనవాయితీ అయినప్పటికీ ఈ సారి మాత్రం తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని సోనియా నిర్ణయించారు. ఇక ఆమె చత్తీస్‌ ఘడ్‌, జమ్మూ కాశ్మీర్‌ లలో జవాన్లపై మావోయిస్టులు, ఉగ్రవాదులు దాడులు జరపడంతో పుట్టినరోజు వేడుకలు జరపడానికి విముఖత చూపించారు.కాగా సోనియా గాంధీ 1946లో ఇటలీలోని లూసియానాలో జన్మించారు. ఆమె అసలు పేరు ఎడ్విగే ఆంటోనియా అల్బినామైనో. ఇక సోనియా తండ్రి 1983లో మృతి చెందగా ఆమె తల్లి, సోదరిలు ఇటలీలోని ఆర్బస్సానోలో నివసిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ