వీర జవానులకు మోదీ నివాళులు

September 22, 2015 | 05:00 PM | 2 Views
ప్రింట్ కామెంట్
pm_modi_homage_amar_jawan_jyoti_niharonline

యుద్ధంలో పోరాడి భరతమాత ఒడిలో సేద తీరుతున్న సైనికుల త్యాగాలను నేటికి మర్చిపోలేము. వీరి త్యాగమే నేటి మన ఉనికి పట్టు. 1965 వ సంవత్సరంలో భారత్ - పాకిస్తాన్ మధ్య యుధ్దం జరిగి నేటికి 50 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ నేడు (22 సెప్టెంబర్) ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద అమర జవానుల జ్యోతి కార్యక్రమంలో పాల్గొని వారికి శ్రద్దాంజలి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎందరో సైనికులు పాల్గొని నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. ఆ మహానుభావులను గుర్తు చేసుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ