గోడనున్న తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది

August 13, 2015 | 04:45 PM | 3 Views
ప్రింట్ కామెంట్
modi_satire_rahulbudha_niharonlne

ఈ మధ్య కాలంలో మంచి వక్తగా పేరు తెచ్చుకున్న ప్రధాని ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే ఏం చేప్తాం. మౌనం కూడా ఒక భాషే అని రుజువు చేశారు పి.వి.నరసింహారావు అన్ని భాష లొచ్చి కూడా. వాకిట్లో ఉన్న తలపోటు సుష్మ గొడవ కాగా వ్యాపం కేసు వగైరా ఒక ఎత్తయితే బీహార్ ఎన్నికల వ్యవహారం ఉండనే ఉంది. ఏం మాట్లాడటం లేదనే సాకుతో రాహుల్ బుద్ధా చెలరేగిపోతున్నాడు. దమ్ముంటే మోది నోరు విప్పాలి అని పెద్ద బరువైన పదాలే ప్రయోగిస్తున్నాడు. దీనికి ప్రత్యుత్తరంగా మోడీ క్లుప్తమైన ఒక విసురు విసిరేడు. ‘మా పార్టీ దేశాన్ని ఎలా కాడపుకోవాలో అని మధనపడుతుంటే, కాంగ్రెస్ ఒక కుటుంబాన్ని కపాడుకోవాటానికే శక్తి యుక్తులన్నీ వెచ్చిస్తోంది’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించేడు. పైగా కాంగ్రెస్ ప్రవర్తన ఎమర్జన్సీని గుర్తుకు తెస్తోందని కూడా అంటించేడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ