బ్రూస్ లీ

October 13, 2015 | 05:31 PM | 4 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
బ్రూస్ లీ
Movie Name :
బ్రూస్ లీ
Audio Release Date :
November 30, -0001
Music Director :
తమన్
Lyricist:
రామ జోగయ్య శాస్త్రి

Songs :

ఇందులో రాంచరణ్ ఫైట్ మాస్టర్. అతను బ్రూస్ లీకి అభిమాని అందుకే ఈ సినిమాకు బ్రూస్ లీ అని టైటిల్ పెట్టిరు. రామ్ చరణ్ చేతి మీద బ్రూస్ లీ టాటూ ఉంటుంది. చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించాడు. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'బ్రూస్ లీ'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 2న  శుక్రవారం హైదరాబాద్ లోని జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను వి.వి.వినాయక్ కు అందించారు. వి.వి.వినాయక్ థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

  1. రన్ నిలబడకు ఎక్కడా....రన్ తడబడకు ఎక్కడా..– సాయి శరన్, నివాస్, లిరిక్స్: శ్రీమణి రాశారు ఈ పాటను.
  2. రియా... ఫాస్ట్ సాంగ్ రాబిట్ బాక్, దీప్ లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి రాశారు ఈ పాటను
  3. కుంగ్ ఫూ కుమారి గంటకోసారి... ఐటమ్ సాంగ్ లా ఉంది... రమ్య బెహరా, దీపక్ లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి రాశారు ఈ పాటను
  4.  లేచలో...లేచలో... నువ్వంటే నేనురా... నీవెంటే నేనురా... తమన్, మెఘా, రామజోగయ్య శాస్త్రి రాశారు ఈ పాటను
  5. లే,..లే... బ్రూస్ లీ... నీ చూపుల్లో తగిలింది గూగులీ... మాస్ సాంగ్ లా ఉంది.. సమీరా భరద్వాజ్, సింహ. రామజోగయ్య శాస్త్రి రాశారు ఈ పాటను

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు