అఖిల్

October 13, 2015 | 04:09 PM | 43.5 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
అఖిల్
Movie Name :
అఖిల్
Audio Release Date :
September 20, 2015
Music Director :
అనూప్ రూబెన్స్, తమన్
Lyricist:
భాస్కరభట్ల రవికుమార్, కృష్ణ చైతన్య

Songs :

అక్కినేని ఫ్యామిలీ నుండి వస్తున్న మూడో తరం హీరో అక్కినేని అఖిల్ గ్రాండ్ ఎంట్రీ ఫిల్మ్ 'అఖిల్' ఆడియోను హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అథిదిగా వచ్చిన ఈ ఆడియో వేడుకను అక్కినేని అభిమానులంతా సూపర్ సక్సెస్ చేశారు. ఆడియో వేడుకలో థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ ఇండస్ట్రీకి మరో పెద్ద హీరో దొరికాడని అన్నారు.
అఖిల్ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెంటేషన్ కలిగి ఉన్నాడని అన్నాడు ప్రిన్స్. ఈ సినిమా దర్శకుడు వినాయక్, ప్రొడ్యూసర్ నితిన్ లకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి సినిమా పరిశ్రమకు మరో పెద్ద స్టార్ దొరికాడని కొనియాడాడు. 
1.    నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్... మన ఈడు... అక్కినేని అక్కినేని... బాగుంది... దివ్య కుమార్, భార్గవి, ఉమ నేహ, మోహన్ పాడారు. కృష్ణ చైతన్య రాశారు ఈ పాటను.
2.    హే అఖిల్... రాహుల్ పాండే, అనూప్ రూబెన్స్ పాడారు. కృష్ణ చైతన్య రాశారు.
3.    పడేసావే.... పడేసావె నీ మాయలోన నన్ను పడేశావె... కార్తీక్, ఎం.ఎం.మానసి పాడారు. భాస్కరభట్ల రవికుమార్ రాశారు. బాగుంది....
4.    జర జర నవ్వరాదె... జరా నవ్వరాదె...  దివ్య కుమార్, మోహన భోగరాజు, రాహుల్ శిప్లిగంజ్, ఉమ నేహ పాడారు. భాస్కరభట్ల రవికుమార్ రాశారు.
5.    నేనెక్కడుంటే... రంజిత్, శరణ్య, భార్కవి పిల్ల పాడారు. కృష్ణ చైతన్య రాశారు.
పాటలన్నీ లిరిక్స్ క్లారిటీగా అనిపించలేదు. మ్యూజిక్ డామినేట్ చేసినట్టు అనిపించింది.

 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు