శంకరాభరణం

November 03, 2015 | 12:56 PM | 61.5 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
శంకరాభరణం
Movie Name :
శంకరాభరణం
Audio Release Date :
October 30, 2015
Music Director :
థమన్
Lyricist:
శ్రీజో

Songs :

కోన వెంకట్ కథ అందించి నిరిమంచిన సినిమా ‘శంకరాభరణం’ ఈ ట్రైలర్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల అనిపిస్తోంది. నిఖిల్‌, నందిత జంటగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మించారు ఈ చిత్రాన్ని. శంకరాభరణం ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్‌ ఆడియో సిడిలను విడుదల చేసి తొలికాపీని హీరోయిన్‌ సమంతకు అందజేశారు. ఈ చిత్రానికి ప్రవీణ్ సంగీతం అందించారు. 'హిందీలో వచ్చిన 'ఫన్‌ గయా రే ఒబామా' చిత్రం ఆధారంగా వచ్చిన ఒక ఐడియాతో ఈ కథ రాసినట్లు కోన వెంకట్‌ చెప్పారు. 

1.    రాక్ యువర్ బాడీ... ఎస్ ఎస్ తమన్ కోరస్ లిప్సిక, నూతనతో పాడారు. శ్రీజో పదాలు సమకూర్చారు. రాక్ సాంగ్... బాగుంది...
2.    పనిసమాగ... గమపని.. పనిస... హే గుడియే కనులు కలిపాకా... సంగీత్…. నొంబియార్, లిప్సిక పాడారు. శ్రీజో పాటను రాశారు. హిందీ, తెలుగు కలిపి ఉన్నాయి లిరక్స్... ఫాస్ట్ గ్రూప్ సాంగ్... 
3.    బన్నో రాని... కుందనపు గాజులై చేరెనే... రాహుల్ సిప్లింగంజ్, అనురాగ్ కులకర్ని, కోరస్: లిప్పిక, హనీ పాడారు. శ్రీజో పాటను రాశారు. చాలా బాగుంది... మంచి మెలోడీ సాంగ్... 
4.    తోడాసా... దారూ పీలే బ్రో... బాబా సెహెగల్ పాడారు. సిరశ్రీ పాటను రాశారు. 
5.    ఘంట...ఘంట... ఘంట బజా తేరీ... ఉమ నేహ పాడారు... శ్రీజో పాట రాశారు. మాస్ పాటలా ఐటమ్ సాంగ్ లా ఉంది... 
6.    తూరుపే...చూడని... సింథూరం... కార్తీక్, రమ్య బెహ్రా పాడారు. శ్రీజో రాశారు. మంచి మెలోడీ పాట... బాగుంది...
7.    డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్ డాంగ్.....  హేమచంద్ర, నూతన పాడారు. పాటను శ్రీజో రాశారు... ఫాస్ట్ సాంగ్ మామూలుగా ఉంది... 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు