శివం

September 14, 2015 | 03:22 PM | 52.5 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
శివం
Movie Name :
శివం
Audio Release Date :
September 12, 2015
Music Director :
దేవిశ్రీ ప్రసాద్
Lyricist:
భాస్కరభట్ల

Songs :

శివ‌మ్ చిత్రాన్ని  స్ర‌వంతి ర‌వికిషోర్ అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. అక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న  శివ‌మ్ చిత్రం ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో  ప్రేక్ష‌కాభిమానులు, సినీ ప్ర‌ముఖులు స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది

1.    శివం శివం... కీర్తిక్ పాడాడు... యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ పాటలా ఉంది... గొప్పగా అనిపించలేదు.
2.    ప్రేమ అనే పిచ్చి... నరేంద్ర పాడాడు... అన్ని సినిమాల్లో హీరోయిన్ ను టీజ్ చేసే పాటలా ఇదీ ఒకటి...
3.    ఐ లవ్ యూ... సాగర్, హరిప్రియ... పాడారు నార్మల్ లవ్ సాంగ్...
4.     గుండె ఆగిపోతాందే... హేమచంద్ర, ఎం.ఎం.మానసి పాడారు... మాస్ సాంగ్ మసాలా వాసనలు కనిపిస్తున్నాయి.
5.    అందమైన లోకం... సాగర్, హరిప్రియ పాడారు... కాస్త మెలొడీ జోడించినట్టుంది.

 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు