బెంగాల్ టైగర్

October 19, 2015 | 04:53 PM | 52.5 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
బెంగాల్ టైగర్
Movie Name :
బెంగాల్ టైగర్
Audio Release Date :
October 18, 2015
Music Director :
బీమ్స్
Lyricist:
రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, సుద్దాల అశోక్ తేజ

Songs :

కిక్ 2 తరువాత రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఆ సినిమా ఫ్లాప్ తో ఈ సినిమాను ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్నాడు రవి తేజ.  బెంగాల్ టైగర్ లో  తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తుండగా బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రల్లో చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ 2 చేయి జారడంతో సంపత్ నంది కూడా ఈ సినిమాను ప్రిస్టేజియస్ గా చేస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నమూడవ చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రానికి బీమ్స్‌ సంగీతం అందించారు. 

1.      కొడితే సపరేట్ లాంగ్వేజుందిరో... వీడో మెంటలోడు... వీడో తుంటరోడు బెంగాల్ టైగర్ ... శంకర్ మహదేవన్, భార్గవి పిల్లయ్ పాడగా రామజోగయ్య శాస్త్రి రాశారు. అంతా రవి తేజ గురించి రాసినట్టుంది పాట... బాగానే ఉంది...

2.      చలో... చలో... మై గాడి చలో... హమేషా వలపుల... ఆసియా....ఖండంలో నీలాంటి గుంట లేదే... నకాష్ అజీజ్, నూతన, భార్గవి పిల్లయ్ పాడగా సంపత్ నంది పాట రాశారు. ఫరవాలేదు...

3.      చూపులతో...దీపాలా... దేహముతో చూపాలా... నన్ను చంపెయ్యకే... నవ్వులతో చెరశాల... నడుములో మధుశాల... నన్ను చంపెయ్యకే...  విజయ ప్రకాష్ పాడారు... శ్రీమణి రాశారు... మెలొడీగా ఉంది.

4.      బాంచనీ కాల్మొక్తనే..... అద్నన్ సామి, భీమ్స్ సిసిరిలియో పాడారు భాస్కర భట్న దేవ్ పవర్ రాశారు. లిరిక్స్ క్లియర్ గా అనిపించడం లేదు... పాట కూడా మామూలుగా ఉంది...

5.      పొద్దుకాడ లేవగానే గుళ్ళొ గంట కొట్టినట్టు.... యాడనుండి వచ్చినావురో... రాయె రాయె సిన్నీ... ఇటు రాయె రాయె సిన్నీ... మమతా శర్మ, ఉమా నేహ, సింహ పాడగా సుద్దాల అశోక్ తేజ రాశారు.  ఆవరేజ్ గా ఉంది.

 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు