Songs :
ఇందులో రాంచరణ్ ఫైట్ మాస్టర్. అతను బ్రూస్ లీకి అభిమాని అందుకే ఈ సినిమాకు బ్రూస్ లీ అని టైటిల్ పెట్టారు. రామ్ చరణ్ చేతి మీద బ్రూస్ లీ టాటూ ఉంటుంది. చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించాడు. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మించారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 2న శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి బిగ్ సీడీని, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను వి.వి.వినాయక్ కు అందించారు. వి.వి.వినాయక్ థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.
- రన్ నిలబడకు ఎక్కడా....రన్ తడబడకు ఎక్కడా..– సాయి శరన్, నివాస్, లిరిక్స్: శ్రీమణి రాశారు ఈ పాటను.
- రియా... ఫాస్ట్ సాంగ్ రాబిట్ బాక్, దీప్ లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి రాశారు ఈ పాటను
- కుంగ్ ఫూ కుమారి గంటకోసారి... ఐటమ్ సాంగ్ లా ఉంది... రమ్య బెహరా, దీపక్ లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి రాశారు ఈ పాటను
- లేచలో...లేచలో... నువ్వంటే నేనురా... నీవెంటే నేనురా... తమన్, మెఘా, రామజోగయ్య శాస్త్రి రాశారు ఈ పాటను
- లే,..లే... బ్రూస్ లీ... నీ చూపుల్లో తగిలింది గూగులీ... మాస్ సాంగ్ లా ఉంది.. సమీరా భరద్వాజ్, సింహ. రామజోగయ్య శాస్త్రి రాశారు ఈ పాటను
Post Your Comment