Songs :
డైరెక్టర్ పూరి జగన్నాధ్ మొట్టమొదటి సారిగా దర్శకత్వం వహిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘జ్యోతిలక్ష్మీ’. ప్రముఖ హీరోయిన్ చార్మీ ఓ వేశ్య పాత్రలో కనిపిస్తుంది. తన చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది. స్త్రీ జాతిపై మగజాతి ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుంది.
జ్యోతి లక్ష్మి కాసుకోరా సాంబ నేను అలాటపా దాని కాను - ఉమ, నేహ పాడారు ఈ పాటను... ఐటమ్ సాంగ్ లా ఉంటుంది.
నిను చూడంగ... మనసేమో గంగ... హేమచంద్ర పాడారు మంచి క్లాసిక్ టచ్ ఇచ్చినట్టుగా ఉంది
ఓ చూసింది చాలు గానీ... చూపించరా చొరవ... శ్రావణ భార్గవి... పాట చాలా బాగుంది...
వొద్దొద్దు... అనుకుంటు న్న నచ్చేశావ్... వేణు, ప్రణవి పాడిన ఈ పాట కూడా మంచి మెలోడీగా ఉంది
కంటి పాపే కన్నీరు పెడితే... కంటి రెప్పే ఓదార్చుకోదా... లిప్సిక పాడిన ఈ పాట ట్రాజెడీ పాటగా అనిపిస్తుంది... లిరిక్స్ బాగున్నాయి.
చేతికి గాజులు తొడిగి... చేతకానోళ్ళయి పోయామా... శ్రావణ భార్గవి పాడిన ఈ పాటలోనూ మీనింగ్ బాగుంది...
రాజా... రాజా... నా టార్జాను నువ్వేనురా.. ఉమా నేహ పాడిన పాట... ఐటమ్ సాంగులా ఉంది...
Post Your Comment