Songs :
నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్‌పై జగదీష్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామి నేని నిర్మిస్తున్న చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్ర మం హైదరా బాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్. ఎస్.రాజమౌళి ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటికాపీని శివశక్తి దత్తాకు అందించారు.
- ఇంద్ర నీల చూడాలంక్రుత శశాంక రేఖ... క్లాసికల్ టచ్... కీరవాణి పాడారు. బాగుంది...
- క్రేజీ... నీకిప్పటికిప్పుడు చెప్పేద్దామని.... ఓ క్రేజీ సాంగ్... అనురాగ్ కులకర్ణి, దామినీ భట్ల పాడారు. అనంత శ్రీరామ్ రాశారు.
- జనాన్ని వదిలేసినోడు సన్యాసి... జనమే ఒదిలేసినోడు సన్నాసి... జనంమీద పడి తినేటోడు... యేబ్రాసి... యేస్కో... యేస్కో... మాస్కేస్కో... కామెడీ అండ్ మాస్ సాంగ్... మాస్ సాంగ్...
- ఎవరనుకున్నావ్ రో... నీ ఎంకమ్మ... ససపప రిరి పప అంకాలమ్మ.... ఉమాదేవి....ఇది కూడా కామెడీలాగా ఉంది....
- రావమ్మా మహా లక్ష్మి రావమ్మా... మా బాంకులో పాపాలు కడిగి వెళుదువుగానీ... ఇది కూడా కామెడీలా ఉంది...
- ఉవ... ఉవ... ఉ ఉ వ... పని... ఓడీ ఓడీ ఓ ఓ... .. ఓ గమ్మత్తయిన పాట...
Post Your Comment