సైజ్ జీరో

November 03, 2015 | 02:21 PM | 30.5 Views
Rating :
  • rating
  • rating
  • rating
  • rating
  • rating
సైజ్ జీరో
Movie Name :
సైజ్ జీరో
Audio Release Date :
November 01, 2015
Music Director :
ఎం.ఎం.కీరవాణి
Lyricist:
అనంత్ శ్రీరామ్, శ్రీమణి

Songs :

అనుష్క ఈ సినిమా కోసం 25 కేజీలు బరువు పెరగడం ఏ హీరోయిన్ చేయని సాహసం. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘సైజ్‌ జీరో’ లో అనుష్క, ఆర్య జంటగా నటించారు.  ఈ చిత్రాన్ని దర్శకుడు కామెడీతో మెసేజ్ కలగలిపి తెరకెక్కించారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహించారు. ఈ ఆడియో విభిన్న రీతిలో జరిగింది. వచ్చిన ప్రతి అతిధి బరువు చూసి మరీ వేదిక మీదికి ఆహ్వానించారు.
1.    సైజ్ జీరో... చిటికెలో సన్నబడు... సన్నజాజిలా.... నీతి మోహన్, రమ్య బెహరా, మౌనిమా, మోహన్ భోగరాజు, నోయల్ సీన్, రాహుల్, ప్రకాష్ రాజ్ పాడారు. అనంత శ్రీరామ్ రాశారు.  ఇది టైటిల్ సాంగ్ లిరిక్స్ చాలా బాగున్నాయి…
2.    మెల్ల మెల్లగా... అర్జున్ ఆడపల్లి పాడారు. అనంత శ్రీరామ్ రాశారు.
3.    సైకిల్... రంజిత, ఆదిత్య పాడారు. అనంత శ్రీరామ్ రాశారు.
4.    మెల్ల మెల్లగా కల్లు... స్వేతా పండిట్ పాడారు. అనంత శ్రీరాం రాశారు.
5.    సైజ్ సెక్సీ... మోహన్ బోగరాజు పాడారు. శ్రీమణి రాశారు.
6.    ఇన్నావా... ఇన్నావా... మధుమిత, రమ్య బెహరా, పాలక్ ముచ్చల్ పాడారు. 

 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు