ఊపిరి

March 24, 2016 | 05:49 PM | 0 Views
ఊపిరి
Movie Facebook Page :
Movie Name :
ఊపిరి
Friday Release Date :
2016-03-25
Actors/Actress/Director :

అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా, జయసుధ, ప్రకాశ్ రాజ్, తదితరులు, సంగీతం: గోపీసుందర్,  నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, దర్శకత్వం: వంశీపైడిపల్లి

Synopsis :

మున్నా' సినిమాతో కెరీర్ ప్రారంభించి 'బృందావనం', 'ఎవడు' వంటి చిత్రాలతో స్టైలిష్ మేకర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఆయన తాజాగా రూపొందిస్తున్న చిత్రం 'ఊపిరి'. నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్ పతాకంపై తెరకెక్కుతోంది.

                      ది అన్ టచబుల్ అనే ఫ్రెంచి సినిమాను బేస్ లైన్ గా తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ్ ఇందులో పూర్తిగా వీల్ ఛైర్ కి అంకితమయ్యే పాత్రలో అలరించనున్నాడు. ఇక అతడికి సంరక్షకుడిగా కార్తీ, తమన్నాలు నటించనున్నారు. ట్రైలర్ ను బట్టి ఇదో ఎమోషనల్ ఫీల్ ఉణ్న మూవీ అని తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ శుక్రవారమే విడుదల కానుంది. సోగ్గాడే చిన్నినాయన తర్వాత నాగ్ నుంచి వస్తున్న మరో వైవిధ్య భరితమైన చిత్రం కావటం, పైగా తమిళ నటుడు కార్తీ తొలిసారి స్ట్రెయిట్ తెలుగు మూవీలో నటించడంతో ఈ మల్టీ స్టారర్ చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు