ఎంతవాడు గానీ

May 21, 2015 | 05:28 PM | 5 Views
ఎంతవాడు గానీ
Movie Facebook Page :
Movie Name :
ఎంతవాడు గానీ
Friday Release Date :
2015-05-22
Actors/Actress/Director :

అజిత్, త్రిష, అనుష్క, అరుణ్ విజయ్, ఆశిష్ విద్యార్థి, వివేక్ తదితరులు,

బ్యానర్- శ్రీ సాయిరామ్ క్రియేషన్స్, సంగీతం- హేరీష్ జయరాజ్, సినిమాటోగ్రఫీ- డాన్ మకర్ తూర్, ఎస్.కదిర్, ఎడిటింగ్- ఆంథోని, నిర్మాత-

Synopsis :

ఫిబ్రవరిలో తమిళంలో ఘనవిజయం సాధించిన అజిత్ చిత్రం ఎన్నై అరిందాల్ ను అప్పట్లోనే తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాంతో గ్యాప్ తీసుకుని ఎంతవాడుగాని పేరుతో ఇప్పుడు విడుదలైంది. గౌతమ్ మీనన్ యాక్షన్ సినిమాలను కూడా డిఫరెంట్ స్టయిల్ లో ప్రజెంట్ చేస్తాడనే విషయం తెలిసిందే. అలాంటి స్టయిలిష్ టేకింగ్ తో తమిళంలో ఈ చిత్రం యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ ను వసూలు చేసింది. దాంతో నిర్మాత తెలుగులో కూడా అజిత్ చిత్రాన్ని భారీ అంచనాలతో, ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే. 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు