ధనలక్ష్మీ తలుపు తడితె

July 30, 2015 | 06:20 PM | 2 Views
ధనలక్ష్మీ తలుపు తడితె
Movie Facebook Page :
Movie Name :
ధనలక్ష్మీ తలుపు తడితె
Friday Release Date :
2015-07-31
Actors/Actress/Director :

నటీనటులు: ధనరాజ్‌, మనోజ్‌నందం, అనిల్‌ కళ్యాణ్‌, విజయసాయి, రణధీర్‌, శ్రీముఖి, సింధుతులాని, నాగబాబు, తాగుబోతు రమేష్‌.

డైరెక్టర్: సాయి అచ్యుత్‌ చిన్నారి

Synopsis :

కథ, కథనం ఈ సినిమాకు హీరో హీరోయిన్లు. క్రైమ్‌, కామెడీ నేపథ్యంలో సాగే కథ ఇది. ట్రైలర్ ను బట్టి ఏదో డబ్బుకోసం అడవుల్లో సంచారం చేస్తున్నట్టు సాగుతుంది. ఇందులో ఓ విలన్ ఆ విలన్ బారిన పడుతున్న అమాయకులు... మధ్యలో పోలీస్ ఆఫీసర్ గా నాగబాబు.. అంతా సస్పెన్స్ తో నడుస్తుంది.. కథ ఏమిటో తెరమీద చూడాల్సిందే...

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు