జేమ్స్ బాండ్

July 23, 2015 | 02:17 PM | 17 Views
జేమ్స్ బాండ్
Movie Facebook Page :
Movie Name :
జేమ్స్ బాండ్
Friday Release Date :
2015-07-24
Actors/Actress/Director :

నటీనటులు: అల్లరి నరేష్, సాక్షి చౌదరి, ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం. మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ, డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కెమెరా: దాము నర్రావు, సంగీతం: సాయి కార్తీక్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూయూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, సమర్పణ: ఎ టీవీ స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికిశోర్ మచ్చ.

Synopsis :

ఈ సినిమాలో రక్తం చూస్తే కళ్లు తిరిగిపడిపోయేంత భయస్తుడు అల్లరి నరేష్. అలాంటి అబ్బాయికి రక్తం చూస్తే తప్ప నిద్రపట్టని ఓ లేడీడాన్‌తో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అనేదే స్టోరీ లైన్. 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు