మోసగాళ్లకు మోసగాడు

May 21, 2015 | 12:52 PM | 29 Views
మోసగాళ్లకు మోసగాడు
Movie Facebook Page :
Movie Name :
మోసగాళ్లకు మోసగాడు
Friday Release Date :
2015-05-22
Actors/Actress/Director :

సుధీర్ బాబు, నందిని, మంచు మనోజ్( అతిథి పాత్రలో), అభిమన్యు సింగ్, జయప్రకాశ్ రెడ్డి, సప్తగిరి, ప్రవీణ్, శంకర్ తదితరులు  బ్యానర్ లక్ష్మీ నరసింహ ఎంటరైన్ మెంట్స్, శంకర్ చిగురుపాటి నిర్మాత, సంగీతం మణికాంత్ కద్రి, బోస్ నెల్లూరి ద

Synopsis :

మోసగాళ్లకు మోసగాడు 1971 లో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ బ్లాక్ బస్టర్ చిత్రం. మెకన్నాస్ గోల్డ్  తరహాలో వచ్చిన మొదటి కౌబాయ్ చిత్రం. అంతేకాదు ఈ చిత్రం ద్వారా తెలుగు చలన చిత్రస్థాయిని అంతర్జాతీయ లెవల్లోకి తీసుకెళ్లారు. మరి అలాంటి టైటిల్ తన చిత్రానికి వాడుకున్నాడు కృష్ణ అల్లుడు సుధీర్ బాబు. చిన్న చిన్న చిత్రాలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్న సుధీర్ హీరోగా, స్వామిరారా చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు నూతన దర్శకుడు ఏఎన్ బోస్. నందిని ఈ చిత్రంలో హీరోయిన్ గా నడుస్తుంది. స్వామిరారా తరహాలోనే ఓ విగ్రహా నేపథ్యంలోనే ఈ చిత్ర కథ ఉంటుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. అంతేకాదు ఈ చిత్రంలో మంచు మనోజ్ ఓ ప్రత్యేక పాత్రలో మెరవనున్నాడట. మరి ఇన్ని విషయాలున్న ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఆల్ ది బెస్ట్ టూ మోసగాళ్లుకు మోసగాడు టీం.  

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు