సన్నాఫ్ సత్యమూర్తి

April 09, 2015 | 10:55 AM | 83 Views
సన్నాఫ్ సత్యమూర్తి
Movie Facebook Page :
Movie Name :
సన్నాఫ్ సత్యమూర్తి
Friday Release Date :
2015-04-09
Actors/Actress/Director :

అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, అదాశర్మ, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, ఉపేంద్ర, రావు రమేష్, స్నేహా, వెన్నెల కిషోర్, సింధు తులానీ, పవిత్ర లోకేష్, కీ.శే.ఎం.ఎస్ నారాయణ, బ్రహ్మనందం, అలీ, సురేఖా వాణి తదితరులు

Synopsis :

విలువలె ఆస్తి అంటూ త్రివిక్రమ్ మ్యాజిక్ తో వస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సన్నాఫ్ సత్యమూర్తి . రేసు గుర్రంలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డు నెలకొల్పిన త్రివిక్రమ్ మరోసారి ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసే చేసిన ఈ చిత్రం  గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జులాయి వంటి హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో చూడాలి.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు