ఉపేంద్ర 2

August 13, 2015 | 11:12 AM | 4 Views
ఉపేంద్ర 2
Movie Name :
ఉపేంద్ర 2
Friday Release Date :
2015-08-14
Actors/Actress/Director :

ఉపేంద్ర, పారుల్ యాదవ్, క్రిష్టినా అకీవా ​

డైరెక్టర్: ఉపేంద్ర

Synopsis :

ఉపేంద్ర హీరోగా నటించిన ఉపేంద్ర చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో సంచలన విజయాన్ని సాధించిన ఉపేంద్ర సినిమాకు సీక్వెల్‌గా కన్నడంలో ఉప్పి-2 పేరుతో మళ్ళీ తీశారు. ఈ సినిమా ఉపేంద్ర 2 గా తెలుగులో రిలీజ్ చేశారు. అప్పటి ఉపేంద్ర నేను అనే కాన్సెప్ట్ తో తీస్తే ఈ సినిమా నువ్వు అనే కాన్సెప్ట్ తో తీశారు. అందుకే సబ్ టైటిల్ గా నేను కాదు నవ్వు అని పెట్టారు. 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు