వినవయ్యా రామయ్యా

June 18, 2015 | 05:45 PM | 3 Views
వినవయ్యా రామయ్యా
Movie Facebook Page :
Movie Name :
వినవయ్యా రామయ్యా
Friday Release Date :
2015-06-19
Actors/Actress/Director :

నాగఅన్వేష్, కృతిక, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, చలపతి రావు తదితరులు, సినిమాటోగ్రఫీ – రసూల్ ఎల్లోర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, సంగీతం – అనూప్, దర్శకత్వం – జి.రామ్ ప్రసాద్

Synopsis :

హీరో చిన్న చిన్న అబద్ధాలు చెబుతుంటాడు. పన్ లవింగ్ క్యారెక్టర్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం. ఇందులో హీరో దేవుడైన శ్రీరాముడికి చెప్పుకుంటాడు. అలాంటి హీరోకి శ్రీరాముడు ఏం చేసాడనేదే కథ. ఇందులో క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు