నందు, మధు నందన్, అభిషెక్ మహర్షి, నవీద్ , మదురిమ, కేషా . క్రాంతి, షామిలి, భార్గవి
డైరెక్టర్ : అరుణ్ పవర్
నలుగురు అబ్బాయిలు, అమ్మాయిలు కలిసిన రొమాంటిక్ సినిమా ఇది. ప్రేమికులతో కామెడీని మిక్స్ చేసిన తీసిన చిత్ర మిది. నవ్విస్తూనే చక్కటి క్లైమాక్స్ ని అందిచాడట దర్శకుడు అరుణ్ పవర్. సెకండాఫ్‌లో సప్తగిరి వచ్చి చేసే కామెడి కి ధియోటర్ మెత్తం విజిల్స్ పడతాయంటున్నారు. అయితే కేవలం నవ్వుకునే వాళ్ళు మాత్రమే ఈ చిత్రానికి రావాలని మా విన్నపం. అని అంటున్నారు అరుణ్ పవర్.
Post Your Comment