చంద్రిక

September 23, 2015 | 02:29 PM | 0 Views
చంద్రిక
Movie Facebook Page :
Movie Name :
చంద్రిక
Friday Release Date :
2015-09-25
Actors/Actress/Director :

శ్రీముఖి, కామ్నా జఠ్మలాని, గిరీష్ కర్నాడ్, కార్తీక్ జయరామ్

డైరెక్టర్: యోగేష్

Synopsis :

శ్రీముఖి-కామ్నా జఠ్మలానీ కలిసి నటించిన సినిమా చంద్రిక. ఈ హారర్ థ్రిల్లర్ సెప్టెంబర్ 25న తెరమీదకు రాబోతోంది. యోగేష్‌ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. కార్తీక్‌ జయరామ్‌ ఇందులో హీరోగా నటిస్తుండగా గిరీష్ కర్నాడ్ ఓ ప్రత్యేక పాత్రలో చేస్తున్నారు. ఎల్‌.బి.శ్రీరాం, సత్యం రాజేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు