సినిమా చూపిస్త మావ

August 13, 2015 | 12:12 PM | 4 Views
సినిమా చూపిస్త మావ
Movie Facebook Page :
Movie Name :
సినిమా చూపిస్త మావ
Friday Release Date :
2015-08-14
Actors/Actress/Director :

రాజ్‌ తరుణ్‌, అవికాగోర్‌, రావు రమేష్ - పోసాని కృష్ణమురళి - ప్రవీణ్ - సత్య - కృష్ణభగవాన్ - తోటపల్లి మధు - షకలక శంకర్ - చంటి, బ్రహ్మానందం తదితరులు

దర్శకుడు: త్రినాధరావు నక్కిన 

Synopsis :

ఇంతకు ముందు ఉయ్యాల జంపాలలో నటించిన హిట్ పెయిర్ తో ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం కూడా లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా చిత్రీకరించారు. ఇందులోని కామెడీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనీ, హీరో, హీరోయిన్లు మరింత మెచురిటీగా ఈ సినిమాలో నటించారని ఈ చిత్ర నిర్మాత, దర్శకులు చెపుతున్నారు. 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు