కొరియర్ బాయ్ కళ్యాణ్

September 24, 2015 | 10:29 AM | 0 Views
కొరియర్ బాయ్ కళ్యాణ్
Movie Facebook Page :
Movie Name :
కొరియర్ బాయ్ కళ్యాణ్
Friday Release Date :
2015-09-17
Actors/Actress/Director :

నటీనటులు : నితిన్, యామి గౌతమ్, అశుతోష్ రాణా, నాజర్, హర్షవర్ధన్, సురేఖా వాణి, సప్తగిరి, రాజేష్ , రవిప్రకాష్ తదితరులు

సాంకేతిక వర్గం : మాటల సహకారం: హర్షవర్ధన్, కోన వెంకట్, ఛాయాగ్రహణం: సత్య పొన్మార్, సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా, నిర్మాతలు: గౌతమ్ మీనన్, వెంకట్, రేష్మ, రచన, దర్శకత్వం: ప్రేమ్ సాయి

Synopsis :

ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే లాంటి వరుస హిట్స్ తో ఫాంలోకి వచ్చిన నితిన్ ఆ తర్వాత హర్ట్ ఎటాక్, చిన్నదాన నీకోసం తో కాస్త తగ్గాడు. సినిమాలు సో సోగా ఆడినా అవి నితిన్ కి పెద్దగా పేరు తేలేకపోయాయి. అలాంటి నితిన్ తో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందింది. ప్రభుదేవా శిష్యుడు ప్రేమ్ సాయి దీనిని తెరకెక్కించాడు. ప్రీమియమ్ రష్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కింది. అదే కొరియర్ బాయ్ కళ్యాణ్. కానీ, ఏమైందో తెలీదు కానీ చాలా కాలంగా రిలీజ్ కి నోచుకోలేదు. చివరికి అన్ని కుదిరి సెప్టెంబర్ 17న వినాయకచవితి సందర్భంగా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రంగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా ఏమేర ఆకట్టుకుందో  చూడాలి.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు