డిక్టేటర్

January 14, 2016 | 11:07 AM | 2 Views
డిక్టేటర్
Movie Facebook Page :
Movie Name :
డిక్టేటర్
Friday Release Date :
2016-01-14
Actors/Actress/Director :

బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష, ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం.

ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, , దర్శకత్వం: శ్రీవాస్‌.

Synopsis :

శ్రీవాస్‌ దర్శకత్వంలో నందమూరి బాలయ్య తాజా చిత్రం ‘డిక్టేటర్‌’ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్యం హిట్ తో జోరు మీదున్న శ్రీవాస్ బాలయ్య 99వ చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ పొందాడు. బాలయ్యను ఇంతవరకు ఎవరూ చూపని విధంగా ట్రైలర్ లో స్టైలిష్ గా చూపిన వాస్ ఖచ్ఛితంగా మరో హిట్ కొడతానని చెబుతున్నాడు. కామెడీతోపాటు పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన చిత్ర ఫలితం ఎలా ఉందో తెలియాలంటే పూర్తి రివ్యూ వచ్చేదాకా ఆగాల్సిందే.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు