ఎక్స్ ప్రెస్ రాజా

January 14, 2016 | 11:04 AM | 4 Views
ఎక్స్ ప్రెస్ రాజా
Movie Facebook Page :
Movie Name :
ఎక్స్ ప్రెస్ రాజా
Friday Release Date :
2016-01-14
Actors/Actress/Director :

శ‌ర్వానంద్‌,సుర‌భి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ఉర్వ‌శి, ప్ర‌భాస్ శీను, సుప్రీత్‌, స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంక‌ర్‌, దువ్వాసి, బండ ర‌ఘు, నాగినీడు, సుర్య త‌దిత‌రులు న‌టించారు.

కెమెరా-కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని, సంగీతం-ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, ఆర్ట్‌- ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌- స‌త్య‌.జి, డాన్స్‌- రాజుసుంద‌రం, రఘు, స్టంట్స్‌-ఎ.జాషువా, కాస్ట్యూమ్స్‌-తోట భాస్క‌ర్‌, ద‌ర్శ‌క‌త్వం- మేర్ల‌పాకగాంధి.

Synopsis :

ప్రత్యేక సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు యువనటుడు శర్వానంద్. మొదటి చిత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై స్టైలిష్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంగా సంక్రాంతి సందర్భంగా ఈ గురువారం ప్రేక్షకుల ముందుక వస్తుంది. మరి దీని ఫలితం ఎలా ఉందో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు