గంగ

April 30, 2015 | 02:26 PM | 53 Views
గంగ
Movie Facebook Page :
Movie Name :
గంగ
Friday Release Date :
2015-05-01
Actors/Actress/Director :

స్టోరీ,  డైరెక్టర్: రాఘవ లారెన్స్

నటీనటులు: లారెన్స్ రాఘవ, తాప్సీ, నిత్యా మీనన్, కోవై సరళ, జయప్రకాశ్, రాజేంద్రన్. మనోబాల.

Synopsis :

లారెన్స్ రాఘవ ఆలోచనల్లోంచి పుట్టిన మరో థ్రిల్లర్, కామెడీ మూవీ గంగ (కాంచన 2). మునీ సీక్వెల్ గా వచ్చిన మూడో సినిమా ఇది. మొదట ముని 3 టైటిల్ అనుకున్నారు, తరువాత కాంచన్ 2గా మార్చారు చివరికి గంగ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఆర్థిక ఇబ్బందులో మునిగి తేలి చివరికి తెలుగు వర్షన్ మేడే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో తాప్సి , నిత్యామీనన్ లు నటించారు. ఫస్ట్ లుక్, టీజర్లతోనే జనాలను భయపెట్టిన ఈ సినిమా తెరమీద చూసిన ప్రేక్షకుల ఫీలింగ్ ఏ విధంగా ఉంటుందో నని క్రిటిక్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ లారెన్స్ తీసిన అన్ని థ్రిల్లర్ సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టినవే. ఈ సినిమా కూడా తమిళ నాట మంచి మార్కులు వేయించుకుంది. అక్కడ సక్సెస్ అయినప్పుడు తెలుగులో కూడా కాసుల వర్షం కురిపించడం ఖాయమని సినీ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తమిళ్ వెర్షన్ లో ఈ సినిమా ఏప్రిల్ 17 న విడుదల అయ్యి మంచి హిట్ అందుకుంది. 

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు