జయసూర్య

September 03, 2015 | 02:57 PM | 9 Views
జయసూర్య
Movie Facebook Page :
Movie Name :
జయసూర్య
Friday Release Date :
2015-09-04
Actors/Actress/Director :

విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, సూరి, హారీష్ ఉత్తమన్, మురళీశర్మ 

దర్శకుడు: సుశీంద్రన్

Synopsis :

పందెంకోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు విశాల్ బాగా తెలసు. తెలుగు వాడే అయినా చెన్నయ్ లో సెటిల్ అయ్యి తమిళ హీరో అయిపోయాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో ‘పాయుమ్ పులి'గా తమిళంలో రూపొందించిన చిత్రం తెలుగులో ‘జయసూర్య'గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విశాల్ కనిపిస్తాడు.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు