జ్యోతిలక్ష్మీ

June 11, 2015 | 02:26 PM | 6 Views
జ్యోతిలక్ష్మీ
Movie Facebook Page :
Movie Name :
జ్యోతిలక్ష్మీ
Friday Release Date :
2015-06-12
Actors/Actress/Director :

నటీనటులు- ఛార్మి, సత్య, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు తదితరులు, సంగీతం- సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ -  పి.జి.విందా, నిర్మాతలు-శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, దర్శకత్వం – పూరి జగన్నాథ్

Synopsis :

టెంపర్ వంటి సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్ చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ జ్యోతిలక్ష్మీ. మంత్ర వంటి సక్సెస్ తర్వాత ఛార్మి చేస్తున్న వుమెన్ సెంట్రిక్ మూవీ ఇది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో ఛార్మి నటించింది. ఛార్మిని హీరో సత్య ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరి ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. తనకి ఎదురైన సమస్యను జ్యోతిలక్ష్మీ ఎలా ఎదుర్కొందనేది కాన్సెప్ట్.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు