కంచె

October 28, 2015 | 09:41 AM | 0 Views
కంచె
Movie Facebook Page :
Movie Name :
కంచె
Friday Release Date :
2015-10-22
Actors/Actress/Director :

వరుణ్ తేజ్, ప్రాగ్య జైస్వాల్, నికేతన్ దీర్, అవసరాల శ్రీనివాస్, గొల్లపూడి మారుతిరావు తదితరులు

సంగీతం : చిరంతన్ భట్, నిర్మాత : వై. రాజీవ్ రెడ్డి – సాయి బాబు, దర్శకత్వం : క్రిష్

Synopsis :

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. అతని దర్శకత్వంలో, మెగా వారసుడిగా భారీ మాస్ ఇమేజ్ ఉన్నా, ముకుందా లాంటి ఓ క్లాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా కంచె. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన ప్రేమ కథ సన్నివేశాన్ని తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ సర్కిల్స్‑లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరుణ్‑తో పాటు క్రిష్‑కు కూడా ఓ భారీ కమర్షియల్ సక్సెస్ అవసరమైన సమయంలో చేసిన కంచె, ఈ ఇద్దరికి ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో తెలియనుంది. ఈ చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 22 గురువారం విడుదల కానుంది.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు