కేటుగాడు

September 24, 2015 | 10:32 AM | 0 Views
కేటుగాడు
Movie Facebook Page :
Movie Name :
కేటుగాడు
Friday Release Date :
2015-09-18
Actors/Actress/Director :

నటీనటులు : తేజస్, చాందినీ చౌదరి, రాజీవ్ కనకాల, అజయ్, సప్తగిరి తదితరులు

సాంకేతిక వర్గం : సినిమాటోగ్రాఫర్: మలహర్‌భట్ జోషి, ఎడిటింగ్ : పాసం వెంకటేశ్వర రావు, సంగీతం : సాయి కార్తీక్, నిర్మాత : వెంకటేష్ బాలసాని, దర్శకత్వం : కిట్టు నల్లూరి

Synopsis :

కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చెయ్యటంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. అదే కోవలో లేటేస్ట్ గా వచ్చిన చిత్రమే కేటుగాడు. ప్రకాశ్ రాజ్ ఉలవచారు బిర్యానితో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన తేజస్ హీరో, షార్ట్ ఫిల్మ్స్ తో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన నటి చాందిని చౌదరి. వీరిద్దరు జంటగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వెంకటేష్ మూవీస్ పతాకంపై వెంకటేష్ బాలసాని ఈ సినిమాను నిర్మించారు. హీరోయిన్ కిడ్నాప్ డ్రామాగా ఈ చిత్రం మొత్తం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. మధ్యలో సప్తగిరి కామెడీ ని బట్టి ఎంటర్ టైన్ మెంట్ కూడా బాగానే ఎక్స్ పెక్ట్ చెయ్యోచ్చని అర్థమౌతుంది. ఈ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 18న)  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు