కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

June 18, 2015 | 06:07 PM | 10 Views
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
Movie Facebook Page :
Movie Name :
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
Friday Release Date :
2015-06-19
Actors/Actress/Director :

నటీనటులు- సుధీర్ బాబు, నందిత, ప్రగతి, సుధ, మాస్టర్ విక్రమ్, యానీ పోసాని కృష్ణమురళి తదితరులు

సంగీతం – హరిగౌర

సినిమాటోగ్రఫీ – కె.యస్.చంద్రశేఖర్

ఎడిటింగ్ – రమేష్ కొల్లూరి

దర్శకత్వం – ఆర్.చంద్రు

Synopsis :

నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందనే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రమే కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. కృష్ణ, రాధలు ఒకే క్లాస్ మేట్స్. చిన్నప్పటి నుండి కృష్ణ, రాధను ప్రేమిస్తాడు. అయితే ఆమె గైడెన్స్ తో గొప్ప స్థాయికి ఎదుగుతాడు. మరి తన ప్రేమను గెలిపించుకున్నాడా..తన ప్రేమ నిజమైనదేనా అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు