నాన్నకు ప్రేమతో...

January 13, 2016 | 09:46 AM | 2 Views
నాన్నకు ప్రేమతో...
Movie Facebook Page :
Movie Name :
నాన్నకు ప్రేమతో...
Friday Release Date :
2016-01-13
Actors/Actress/Director :

ఎన్టీఆర్‌ , రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు\

ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌,  ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌,  ఎడిటింగ్‌: నవీన్‌ నూలి,  పాటలు: చంద్రబోస్‌,  డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌,  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

Synopsis :

మాస్ హీరో ఎన్టీఆర్, క్లాస్ మేకింగ్ డైరక్టర్ సుకుమార్ వీరిద్దరి కాంబినేషన్ అంటేనే క్రేజ్. దానికి తోడు ఎన్టీఅర్ లుక్ నుంచి, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ దాకా విభిన్నత చూపిస్తూ వస్తున్నారు. దాంతో ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడిపోయింది. సినిమా లవర్స్ కు అయితే ఇక చెప్పక్కర్లేదు..ఎలాగైనా సినిమా చూడాలని ఫిక్సైపోయారు. అంతేనా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యి సినిమాని ఎట్టి పరిస్ధితుల్లో మిస్ కాకూడదనే వాతావరణం క్రియేట్ చేసాయి. మరి ఇలా అంచనాలు పెంచేసిన ఈ చిత్రం ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది గంటలు ఓపిక పట్టాల్సిందే. సినిమాపై విశ్లేషణ కోసం నీహార్ ఆన్ లైన్ చూడండి...

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు