మయూరి

September 24, 2015 | 10:26 AM | 0 Views
మయూరి
Movie Facebook Page :
Movie Name :
మయూరి
Friday Release Date :
2015-09-17
Actors/Actress/Director :

నటీనటులు : నయనతార, అరి , లక్ష్మీప్రియ, రోబో శంకర్, మైమ్ గోపీ, శరత్, అమ్ జాత్ ఖాన్ తదితరులు

సాంకేతిక వర్గం : సినిమాటోగ్రఫీ : సత్యం సూర్యన్, సంగీతం: రాన్ ఎథన్ యోహాన్, బ్యానర్: శ్రీశుభశ్వేత ఫిలింస్, సీకే ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్మాత : సి.కళ్యాణ్, దర్శకత్వం: అశ్విన్ శరవనన్

Synopsis :

కోలీవుడ్ లో ఈ మధ్య హార్రర్ చిత్రాల జోరు కొనసాగుతుంది. అవన్నీ హిట్లుగా నిలవటంతోపాటు అదే రేంజ్ లో భయపెడుతున్నాయ్ కూడా. అదే టైంలో వచ్చిన మరో హర్రర్ చిత్రమే మయూరి. కెరీర్ మొదటి ఇన్నింగ్స్ టాప్ హీరోలతో గ్లామర్ పాత్రలను చేసుకుంటూ వచ్చింది నయనతార. అయితే సెకండ్ ఇన్నింగ్స్ శ్రీరామరాజ్యం తర్వాత ఆమెలో చాలా మార్పు వచ్చింది. క్యారెక్టర్, కంటెంట్ ఉంటే చాలు చిన్న హీరోలతోనైనా నటించేందుకు సిద్ధమైపోతుంది. ఇదే క్రమంలో తమిళంలో షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కింది. అదే మయూరి. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ హర్రర్ చిత్రంగా తెరకెక్కిన మయూరి వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు