రాజుగారి గది

October 28, 2015 | 09:48 AM | 2 Views
రాజుగారి గది
Movie Facebook Page :
Movie Name :
రాజుగారి గది
Friday Release Date :
2015-10-22
Actors/Actress/Director :

అశ్విన్ ఓంకార్, చేతన్ చీను, పూర్ణ, ధన్య బాలకృష్ణ, షకలక శంకర్, ధన్ రాజ్ తదితరులు

ఆర్ట్ : సాహి సురేష్, మాటలు: సాయి మాధవ్ బుర్రా, సంగీతం : సాయి కార్తీక్,  దర్శకత్వం : ఓంకార్

Synopsis :

బుల్లితెర ప్రేక్షకుల‌కు దగ్గరైన ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్‌ కామెడి చిత్రం ‘రాజుగారి గది’. జీనియస్ ఫ్లాప్ తర్వాత బుల్లితెర అన్నయ్య ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.బ్యానర్‌పై వారాహి చల‌నచిత్రం, ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్స్‌ సమర్పణలో పూర్ణ, అశ్విన్‌బాబు, చేతన్‌, ధన్యబాకృష్ణన్‌, విద్యుల్లేఖ, షకల‌క శంకర్‌, రాజీవ్‌కనకాల‌, పూర్ణ, ధనరాజ్‌ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపొందింది. సూపర్ హిట్ ఫార్ములాగా నిలిచిన హర్రర్ కామెడీ నేపధ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో సినిమా ‘రాజుగారి గది’.  పబ్లిసిటీ పుణ్యమా అని వారాహి చలన చిత్రం-ఏకే ఎంటర్టైన్మెంట్ వారు కలిసి ఈ సినిమాని రిలీజ్ చేసారు. భయపెడుతూనే కడుపుబ్బా నవ్విస్తానని నమ్మకంగా ఉన్న ఓంకార్ ఆశలని రాజుగారి గది ఎంతవరకూ నిజం చేసిందో తెలియాలంటే కొద్ది గంటలే ఆగాలి?

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు