శంకరాభరణం

December 03, 2015 | 03:22 PM | 2 Views
శంకరాభరణం
Movie Facebook Page :
Movie Name :
శంకరాభరణం
Friday Release Date :
2015-12-04
Actors/Actress/Director :

నిఖిల్, నందిత రాజ్, అంజలి, సప్తగిరి, రావు రమేష్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, సంజయ్ మిశ్రా తదితరులు

కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్,  కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, దర్శకత్వం: ఉదయ్ నందనవనం.

 

Synopsis :

యంగ్ హీరోలలో ఎవరూ చేయని విధంగా స్వామిరారా నుంచి వైవిధ్యభరితమైన సబ్జెక్టుతో హ్యాట్రిక్ హిట్లు అందుకుంటున్నాడు నిఖిల్. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య ఇలా మూడు చిత్రమైన కథలే. దీంతో మరోసారి ఢిపరెంట్ కథతో శంకరాభరణంతో ముందుకు వస్తున్నాడు. కోనవెంకట్ సమర్పణలో ఎంవివి బ్యానర్ పై ఉదయ్ నందనవనమ్ అనే కొత్త కుర్రాడు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

బీహార్ బ్యాగ్రౌండ్ లో కిడ్నాప్ మాఫియా కథాంశంగా రాబోతుందీ చిత్రం. కామెడీ ఫ్లస్ యాక్షన్ కలబోతగా ఉన్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. లక్కీ బ్యూటీ నందితా రాజ్ నిఖిల్ కి జోడీగా నటిస్తోంది. అంజలి బందిపోటు రాణిగా ఓ కీలకపాత్రలో అలరించనుంది. ఈ చిత్రం ఈ శుక్రవారం (డిసెంబర్ 4న) విడుదలకానుంది. మరి నిఖిల్ హ్యాట్రిక్ ను కంటిన్యూ చేస్తూ ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందా... రివ్యూ కోసం ఒకరోజు ఆగాల్సిందే.  

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు