సింగం 123

June 04, 2015 | 05:37 PM | 0 Views
సింగం 123
Movie Facebook Page :
Movie Name :
సింగం 123
Friday Release Date :
2015-06-05
Actors/Actress/Director :

సంపూర్ణేష్ బాబు, సనమ్, పృథ్వి, అన్నపూర్ణ, వైవా హర్ష, వేణుగోపాలరావు, భవాని తదితరులు. ఈ చిత్రానికి ఆర్ట్‌: రఘుకులకర్ణి, ఫైట్స్‌: పి.సతీష్‌, సంగీతం, సౌండ్‌:  శేషు కె.ఎం.ఆర్‌., 

Synopsis :

హృదయకాలేయం చిత్రం తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన చిత్రం సింగం 123. ఒక గ్రామంలో విలన్ ఆగడాలను ఆరికట్టేందుకు ప్రభుత్వంచే నియమించబడే పోలీస్ సింగం 123. మరి విలన్ ను సింగం ఎలా ఎదుర్కొన్నాడు. ఏం చేశాడనేదే సినిమా. స్ఫూఫ్ సినిమాగా అందరూ నవ్వుకునే విధంగా ఈ సినిమా రూపొందిందని నిర్మాత విష్ణు ఇప్పటికే తెలియజేశాడు. సో ..సంపూ కామెడినీ రేపే థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలంటే వెయిట్ చేయాల్సిందే...

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు