సోగ్గాడే చిన్నినాయనా

January 18, 2016 | 04:14 PM | 0 Views
సోగ్గాడే చిన్నినాయనా
Movie Facebook Page :
Movie Name :
సోగ్గాడే చిన్నినాయనా
Friday Release Date :
2016-01-15
Actors/Actress/Director :

నటీనటులు : అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, బ్రహ్మానందం, నాగబాబు, నాజర్, సంపత్, అనుష్క, హంసానందిని, అనసూయ, దీక్షాపంత్ తదితరులు

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రహణ: పి.ఎస్.వినోద్ సిద్దార్థ్, మూలకథ: రామ్మోహన్, స్క్రీన్ ప్లే: సత్యానంద్, సంగీతం: అనూప్ రూబెన్స్, రచన, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ

Synopsis :

కొత్త దర్శకులకు అవకాశాలివ్వడంలో ఎప్పుడూ ముందుండే అక్కినేని నాగార్జున.. కళ్యాణ్ కృష్ణ అనే కుర్ర డైరెక్టర్ ను పరిచయం చేస్తూ సొంత బేనర్లో చేసిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. సంక్రాంతి రేసులో చివరగా పండగ రోజు శుక్రవారం విడుదల కానుంది. నాగ్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి రేపిన ఈ చిత్రం అంచనాల్ని అందుకుందో లేదో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు