రాక్షసుడు

May 28, 2015 | 11:30 AM | 3 Views
రాక్షసుడు
Movie Facebook Page :
Movie Name :
రాక్షసుడు
Friday Release Date :
2015-05-29
Actors/Actress/Director :

నటీనటులు :సూర్య, నయనతార, ప్రణీత, ప్రేమ్ జీ తదితరులు, ఛాయాగ్రహణం: రాజశేఖర్, మాటలు: వెన్నెలకంటి, సంగీతం :యవన్ శంకర్ రాజా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకట్‌ ప్రభు

Synopsis :

తెలుగులో సూప‌ర్బ్ క్రేజీ హీరోగా ఇమేజ్ ని సొంతం చేసుకున్న సూర్య‌, గ్లామ‌ర‌స్ క్వీన్ న‌య‌న‌తార, హాట్ బ్యూటీ ప్రణీత జంట‌గా, విభిన్నమైన కథనాలతో చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు వెంక‌ట్ కాంబినేషన్లో తమిళంలో రూపొందిన చిత్రం మాస్. ఈ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడుగా రిలీజ్ చేయబోతున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఇప్పటికే విడుదలై హిట్టయ్యాయి. క్లీన్ యూ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం శుక్రవారం మే 29 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఈ చిత్ర ఫలితమేంటో రేపు తేలనుంది.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు