త్రిపుర

November 05, 2015 | 04:25 PM | 0 Views
త్రిపుర
Movie Facebook Page :
Movie Name :
త్రిపుర
Friday Release Date :
2015-11-06
Actors/Actress/Director :

నవీన్ చంద్ర, స్వాతి, రావు రమేష్, సప్తగిరి, తదితరులు

స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌, శ్రీనివాస్‌ వెలిగొండ, మాటలు: రాజా, కెమెరా: రవికుమార్‌ సానా, ఎడిటింగ్‌: ఉపేంద్ర, బ్యానర్ క్రేజీ మీడియా, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సంగీతం: కమ్రాన్,  కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్‌. 

Synopsis :

“గీతాంజలి” దర్శకుడు రాజ్ కిరణ్ మరో లేడీ ఓరియెంటల్ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. అదే త్రిపుర. కలర్స్ స్వాతీ, నవీన్ చంద్ర లీడ్ రోడ్ లో నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ యువతికి వచ్చే కలల ఆధారంగా ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది ఈ చిత్రం. క్రేజీ మీడియా పతాకం పై  చిన బాబు అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది. విడుదలకు ముందే ప్రీ బిజినెస్ కూడా లాభాలతో సాగటం చిత్ర యూనిట్ కు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. మరీ చిత్రం ఎలా ఉండబోతుందో మరి కొద్ది గంటల్లోనే తెలియనుంది. రివ్యూ కోసం నీహార్ ఆన్ లైన్ చూస్తూ ఉండండి.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు