సినిమా సమీక్ష

furious
movie image view

అసుర

బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ పెలో  ఇలా సినిమా సినిమాకి డిఫరెంట్ ఫార్ములాతో వస్తున్న యంగ్ హీరో నారారోహిత్ చేసిన చిత్రమే అసుర. టైటిల్, దాని డిజైనింగ్ డిఫరెంట్ గా ఉండటం, రౌడీఫెలో తర్వాత రోహిత్ పోలీస్ క్యారెక్టర్ చేయడంతో ఈసినిమాలో ఎలాంటి వేరియేషన్ చూపుతాడోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. కృష్ణ విజయ్ దర్శకత్వంలో శ్యామ్ దేవభక్తుని, కృష్ణవిజయ్ లు నిర్మాతలుగా నారారోహిత్ సమర్పణలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం...

furious
movie image view

రాక్షసుడు

సూర్య అంటే కొత్తదనంతో కూడిన సినిమాలు చేస్తాడని తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తారు. అందుకే హీరో సూర్యకి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే సూర్య గత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడనే చెప్పాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో థ్రిల్లర్ సినిమాలను రూపొందించే వెంకట్ ప్రభుతో చేతులు కలిపి రాక్షసుడు సినిమా చేశాడు. చిరంజీవి హిట్ సినిమా టైటిల్ తో ఈసారి ప్రేక్షకులను పలకరిచింన సూర్య ఏ మేర ఆకట్టుకుంటున్నాడో తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే...

 

furious
movie image view

పండగ చేస్కో

చాలా కాలంగా తెలుగులో హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో రామ్, కొద్దిగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమాయే పండగచేస్కో. కమర్షియల్ సిమాలతో సక్సెస్ కొట్టిన గోపిచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా సమీక్షలోకి వెళ్లాల్సిందే...

furious
movie image view

ఎంతవాడు గాని

ఫిబ్రవరిలో తమిళంలో ఘనవిజయం సాధించిన అజిత్ చిత్రం ఎన్నై అరిందాల్ ను అప్పట్లోనే తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాంతో గ్యాప్ తీసుకుని ఎంతవాడుగాని పేరుతో ఇప్పుడు విడుదలైంది. గౌతమ్ మీనన్ యాక్షన్ సినిమాలను కూడా డిఫరెంట్ స్టయిల్ లో ప్రజెంట్ చేస్తాడనే విషయం తెలిసిందే. అలాంటి స్టయిలిష్ టేకింగ్ తో తమిళంలో ఈ చిత్రం యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ ను వసూలు చేసింది. దాంతో నిర్మాత తెలుగులో కూడా అజిత్ చిత్రాన్ని భారీ అంచనాలతో, ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేశాడు. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా? అది తెలియాలంటే రివ్యూ లోకి వెళదాం...

furious
movie image view

లయన్

నందమూరి బాలకృష్ణ హీరోగా జె.రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో సత్యదేవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’లయన్‘. లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ ఎలాంటి సినిమా చేస్తాడు? ఎవరి దర్శకత్వంలో చేస్తాడు అని  అందరూ అనుకుంటున్న సమయంలో కొత్త దర్శకుడైన సత్యదేవ దర్శకత్వంలో సినిమా చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించినా ప్రయోగాలకు వెరవని బాలకృష్ణ చేసిన సరికొత్త ప్రయత్నమే లయన్. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అని తెలియాలంటే సినిమా కథ తెలుసుకోవాల్సిందే...

furious
movie image view

దొంగాట

సినిమా కుటుంబంలో పుట్టి పెరిగిన వనిత లక్ష్మీ మంచు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అని ఆమె పేరు మీదే ఓ బ్యానరే ఉంది. అలాంటిది ఇప్పుడు తన కూతురు విద్యా నిర్వాణ సమర్పణలో ఓ సినిమాను నిర్మించారు లక్ష్మీ మంచు. ఆ సినిమా దొంగాట. ఇప్పటిదాకా నిర్మాతగా భారీ ప్రయోగాలు చేసిన లక్ష్మీ పరిమిత బడ్జెట్ లో ప్రస్తుతం నడుస్తున్న థ్రిల్లింగ్ ట్రెండ్ లో ఓ కథను ఎంపిక చేసుకుని దొంగాట అని పేరు పెట్టారు. ఆ దొంగాటను ఎవరు ఎవరితో ఆడారు? ప్రేక్షకులతో సినిమా రూపకర్తలు ఆడలేదు కదా?.... ఇలాంటి అంశాలతో ఈ రివ్యూ...