సినిమా చూపిస్త మావ

July 09, 2015 | 03:53 PM |12 Views
Movie Name :
సినిమా చూపిస్త మావ
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?v=tTP-KoS7i3c
Actor/Actress/Director names :

రాజ్ తరుణ్, అవికాగోర్, రావు రమేష్. సప్తగిరి తదితరులు, అంజిరెడ్డి ప్రొడక్షన్స్ ఆర్ డిజి ప్రొడక్షన్స్ ప్రై.లి.  సంగీతం: శేఖర్‌ చంద్ర  దర్శకుడు: త్రినాధరావు నక్కిన,

Expected Release Date :
2015-08-14
Synopsis :

ఉయ్యాల జంపాల తర్వాత రాజ్ తరుణ్, అవికాగోర్ కలిసి నటిస్తున్న చిత్రం. అందులో బావా మరదళ్లుగా అలరించిన ఈ హిట్ పెయిర్ మరోసారి అదే వరుసతో వస్తోందని ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. మామ రావు రమేష్ ను ముప్పు తిప్పలు పెట్టే క్యారెక్టర్ లో రాజ్ తరుణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రం తో మరోసారి వీళ్లిద్దరూ హిట్ సొంతం చేసుకుంటారా? ఆగష్టు రెండో వారంలో తెలుస్తోంది.

Post Your Comment

తాజా వార్తలు