రాక్షసుడు

May 25, 2015 | 05:15 PM |12 Views
Movie Name :
రాక్షసుడు
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?v=qkdcCK47SBo
Actor/Actress/Director names :

సూర్య, నయనతార, ప్రణీత, ప్రేమ్ జీ తదితరులు,  సంగీతం యువన్ శంకర్ రాజా, నిర్మాత కేఈ జ్నాన్ వేల్ రాజా, దర్శకత్వం వెంకట్ ప్రభు

Expected Release Date :
2015-05-29
Synopsis :

విలక్షణ నటుడు సూర్య, విభిన్న కథలతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు వెంకట్ ప్రభు. మరి వీరద్దరి కలయికలో సినిమా అంటే కచ్ఛితంగా ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతాయి. హర్రర్ థ్రిల్లర్ అండ్ కామెడీ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య దెయ్యం గెటప్ లో కూడా అలరించనున్నాడని ట్రైలర్ లో అర్థం అవుతుంది. అయితే అది కేవలం ఒక పాట కోసమా లేక చిత్రం మొత్తమా అన్నది సస్పెన్సే. ఇందులో నాయికలుగా నయనతార, ప్రణీత లు నటిస్తున్నారు. ఇక వెంకట్ ప్రభు సోదరుడు ప్రేమ్ జీ మరోసారి కామెడీ తో ఇరగదీసేందుకు సిద్ధమైపోతున్నాడు. ఇప్పటికే ట్రైలర్ అతను సూర్యకి స్నేహితుడి పాత్రలో అలరిస్తాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందో మే 29 దాకా ఆగాల్సిందే.

Post Your Comment

తాజా వార్తలు